గుంతకల్ నుండి చల్లకేరే కి ఎలా వెళ్ళాలి. గుంతకల్ నుండి చల్లకేరే కి ఎలా ప్రయాణం చెయ్యాలి.
నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మన బ్లాగ్ లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని రావడం జరిగింది.
మీరు చల్లకేరే నుండి గుంతకల్ కి వెళ్ళాలి అన్న మళ్ళీ తిరిగి రావాలి అన్న కూడా మనం కొంచం ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలి అందుకే ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వొచ్చాను.
Did you travel from guntakal to challakere in train
ఇప్పుడు గుంతకల్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ నుండి నేరుగా చల్లకేరే మీదుగా చిక్ జాజురు వరకు వెళ్తుంది.
మరి ఇలా వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్ లో ఆగుతుంది ఈ రైలు అని మనం ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఈ రైలు ఎక్కడ ఎక్కడ ఆగుతుంది అని కూడా తెలుసుకుందాం.
ఈ రైలు నంబరు వచ్చేసి 07586 ఇది గుంతకల్ నుండి చిక్ జాజురు వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు సుమారం సుమారు 235 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది.
ఈ రైలు ఉదయం 7:15 నిమిషాలకు గుంతకల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బళ్లారి జంక్షన్ కు 8:45 నిమిషాలకు చేరుకుంటుంది.ఆ తర్వాత పది గంటల 13 నిమిషాలకు రాయదుర్గం జంక్షన్ ను చేరుకుంటుంది.
అక్కడనుండి నేరుగా చిక్ జాజురు కు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది.
మీరు ఎప్పుడైనా ఈ రైలులో ప్రయాణిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రైలులో టికెట్ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇందులో మీకు అన్ని ప్యాసింజర్ అండ్ రిజర్వ్ కంపార్ట్మెంట్లే ఉంటాయి ఇందులో ఇది ఈరోజు ప్రయాణిస్తుంది కాబట్టి మనం నేరుగా స్టేషన్లలో టికెట్ తీసుకొని ఈ రైలు ఎక్కవచ్చు.
బళ్ళారి జంక్షన్ నుండి రాయదుర్గం జంక్షన్ వరకు
రాయదుర్గం జంక్షన్ నుండి చలకేరేవరకు
చలకేరి నుండి చిక్ జాజూర్ జంక్షన్ వరకు
చిత్రదుర్గం నుండి చలకే రేకు రైలు ఉందా
అవును చలకేరి నుండి చిత్రదుర్గం కు రైలు సౌకర్యం ఉంది మీరు చక్కగా రైలులో ప్రయాణించవచ్చు.