నెల్లూరు నుండి బళ్లారికి బస్సు ప్రయాణం అందుబాటులో ఉందా ఏ బస్సు నెల్లూరు నుండి బళ్ళారి వరకు వెళుతుంది. నెల్లూరు నుండి బళ్లారికి ఎలా వెళ్లాలి?
నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు? నా బస్సు ఎక్కడ అనే బ్లాగు కి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాము మీకందరికీ తెలిసే ఉంటుంది
మనం ఈ బ్లాగులో మొత్తం బస్సు ప్రయాణాలు మరియు ఆహార సాంప్రదాయాలు మరి ఇంకా కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు చర్చించబోతున్నాం అనమాట ముఖ్యంగా మనం బస్సు ప్రయాణాల గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము.
చాలామంది ఇప్పుడు నెల్లూరు నుండి బళ్ళారి కి వెళ్ళాలి అంటే ఒకటి రైలులో వెళ్లాలి లేకపోతే ఇంకా ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ లో వెళ్లాలి అయితే మనం ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ లో నెల్లూరు నుండి బళ్లారికి వెళ్లే బస్సులు కూడా ఉన్నాయని మీకు తెలుసా అయితే ఇప్పుడు మనం ఆ బస్సు గురించే తెలుసుకోబోతున్నాం రండి.
Nellore to ballary bus
నెల్లూరు నుండి బళ్లారికి బస్సు డైరెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ మీకు దాని గురించి పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది.
ఈ బస్సు సర్వీస్ నంబర్ వచ్చి 6754
ఈ బస్సు బళ్లారిలో సుమారు సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది. ఈ బస్సు ఏఏ మార్గాల ద్వారా వస్తుంది అంటే గుంటకల్, గుత్తి,తాడిపత్రి, జమ్ముల మడుగు, ప్రొద్దుటూరు,మైదుకూరు,బద్వేల్, నెల్లూరు పాలెం, బూచి మార్గాల మీద నెల్లూరు చేరుకుంటుంది.
బళ్ళారి మరియు నెల్లూరు మధ్య దూరం ఎంత ఉంది?
స్నేహితులారా ఈ బస్సు సుమారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే428 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది స్నేహితులారా.
మీరు కూడా ఎవరైనా బళ్ళారి నుండి నెల్లూరుకు ప్రయాణించాలి అన్న అలాగే నెల్లూరు నుండి బళ్లారికి ప్రయాణించాలన్న ఈ బస్సు చాలా సూట్ అవుతుంది మీరు కూడా బళ్ళారి నుండి నెల్లూరుకి ప్రయాణించాలి అనుకుంటున్నట్లయితే కచ్చితంగా ఈ బస్సులో ప్రయాణించండి.
ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాల కోసం మన బ్లాగ్ ని ఇప్పుడే ఫాలో అయిపోండి.