నా బస్సు ఎక్కడ బ్లాగ్ కి నమస్కారం ఈరోజు మనం ఈ ప్రారంభం చేయడానికి కారణం చాలా మంది చాలా ప్రదేశాలు చూడాలి అని అనుకుంటూ ఉంటారు కానీ మనం ఎక్కడ బస్సు ఎక్కాలి ఏంటి అని చాలా మందికి తెలీదు.
అలాంటి వాళ్ళు కోసం మనం బస్సు గురించి మీకు చెప్పడానికి నేను naa bus ekkada అనే బ్లాగ్ ని ప్రారంభించాను.
మీరు కూడా కొన్ని ప్రదేశాలు చూడాలి అనుకుంటారు కానీ ఆలా వెళ్ళాలి అంటే మనం తప్పకుండ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మనం చూడాలి అనుకున్న ప్రదేశాలు చూడగలం.
ఉదాహరణ :- మనం మన ఉరి నుండి తిరుపతి కి వెళ్ళాలి అనుకుంటాం కానీ ఎలా వెళ్ళాలి మరియు ఏ బస్సు తిరుపతి కి వెళ్తుంది అని మనం తెలుసుకోవాలి.
ఆ బస్సు ఎన్ని గంటలకు బయలు దేరుతుంది అని తెలుసుకోవాలి. అలాంటి విషయాలు అన్ని మనం ఈ బ్లాగ్ ద్వారా అన్ని విషయాలు అందిస్తాం.
ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బస్సు ల వివరాలు కాదు వీలు అయినంతవరకు ఇందులో బస్సు ల వివరాలు మరియు ఇంకా ఎన్నో పర్యాటక ప్రదేశాలు మరియు దేవాలయాలు ఇంకా మరెన్నో విషయాలు చెప్ప బడును.
అందుకే అందరు తప్పకుండ మన బ్లాగ్ ని కూడా సపోర్ట్ చేయాలనీ మేము కోరుకుంటున్నాను.
Andhra pradesh famous tourist places
APS RTC BUS INFORMATION FOR TOURISTS.
నోట్ : ఇందులో ప్రచురమయ్యే విషయాలు కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీరు తగిన పర్యాటక ప్రదేశాలకు బయలు దేరడానికి ముందు బాగా తెలుసుకోవాలి కోరుకుంటున్నాను.